నిఘా నీడలో ఆసిఫాబాద్ బస్టాండ్
నిఘా నీడలో ఆసిఫాబాద్ బస్టాండ్ - telangana rtc employees strike 2019
ఆసిఫాబాద్ బస్టాండ్‌పై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. డిపో ముందు ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

నిఘా నీడలో ఆసిఫాబాద్ బస్టాండ్
ఆర్టీసీ సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతున్నందున ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని బస్టాండ్‌పై పోలీసులు నిఘా పెంచారు. డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ అధికారి మల్లారెడ్డి డిపోను పర్యవేక్షించారు. ఎటువంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- ఇదీ చూడండి : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదు