కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన చేసిన సేవలను వారు కొనియాడారు. జయంతిని పురస్కరించుకుని స్థానిక పురపాలికలోని పారిశుద్ధ్య కార్మికులకు పండ్లను పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
కాగజ్‌నగర్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి - కాగజ్‌నగర్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి
డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను కాగజ్‌నగర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు పండ్లను పంపిణీ చేశారు.
కాగజ్‌నగర్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
TAGGED:
ambedkar jayanthi vedukalu