తెలంగాణ

telangana

ETV Bharat / state

అటవీ అధికారిణి అనిత భద్రతకు ఇద్దరు అంగరక్షులు - anitha

కాగజ్‌నగర్‌ అటవీశాఖ రేంజ్‌ అధికారి అనితకు ప్రభుత్వం ఇద్దరు అంగరక్షులను కేటాయించింది. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్​ వారియర్​ ఆదేశాలతో ఇద్దరు గన్​మెన్లను ఇచ్చారు.

పోలీసు సిబ్బందితో అనిత

By

Published : Jul 5, 2019, 8:58 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ అటవీశాఖ రేంజ్‌ అధికారి చోలె అనితకు ప్రభుత్వం ఇద్దరు అంగరక్షకులను కేటాయించింది. కాగజ్‌నగర్‌ మండలం కొత్త సార్సాలలో జూన్‌ 30న ఆమెపై దాడి జరిగింది. తనకు ప్రాణహాని ఉందని ఆమె ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ ఆదేశాలతో... రిజర్వ్‌ సీఐ వామనమూర్తి నేతృత్వంలో ఆమెకు ఇద్దరు అంగరక్షకులను కేటాయించారు.

అనితకు ఇద్దరు అంగరక్షుల కేటాయింపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details