తాళం వేసుందా.. సొమ్ము గోవిందా!
తాళం వేసుందా.. సొమ్ము గోవిందా! - khagaznagar crime
కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో గత మూడు నెలలుగా దొంగతనాలు పెరిగాయి. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఉన్నతాధికారులు నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసినా.. క్షేత్రస్థాయిలో కనిపించడం లేదనే విమర్శలూ ఉన్నాయి.
![తాళం వేసుందా.. సొమ్ము గోవిందా! khagaznagar crime](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5537121-1082-5537121-1577689472915.jpg)
khagaznagar crime