కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలసి ఆడుకోవడానికి ప్రాణహిత నది తీరం వద్దకు వెళ్లిన లావణ్య(15) అనే బాలిక.. ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందింది. గురువారం సాయంత్రం ప్రాణహిత నదిలో గల్లెంతైన లావణ్య మృతదేహం శుక్రవారం కోర్సిని గ్రామ సమీప తీరంలో లభించింది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడటంతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
ప్రాణహిత నదిలో పడి బాలిక మృతి - నదిలో పడిలో పడి బాలిక మృతి
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలసి అడుకోడానికి ప్రాణహిత నది తీరం వద్దకు వెళ్లిన లావణ్య అనే బాలిక.. ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందింది.

ప్రమాదవశాత్తు ప్రాణహిత నదిలో పడిలో పడి బాలిక మృతి