తెలంగాణ

telangana

ETV Bharat / state

అడవిలో జంట ఆత్మహత్య... అసలేం జరిగింది? - A couple committed suicide in kagaznagar latest news

A couple committed suicide in kagaznagar latest news
A couple committed suicide in kagaznagar latest news

By

Published : Mar 25, 2020, 1:18 PM IST

Updated : Mar 25, 2020, 2:01 PM IST

13:17 March 25

అడవిలో జంట ఆత్మహత్య... అసలేం జరిగింది?

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్‌లో జంట ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడి అటవీప్రాంతంలో ఉరేసుకుని యువతీయువకుడు బలవన్మరణానికి ఒడిగట్టారు. మృతులు బిబ్రాకు చెందిన యువకుడు, సార్సాలకు చెందిన యువతిగా గుర్తించారు. కాగజ్‌నగర్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Last Updated : Mar 25, 2020, 2:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details