కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పురపాలిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ పూర్తయిన అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు తరలించారు. బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కాగజ్ నగర్ పురపాలికలో ఓటింగ్ సమయం ముగిసే సరికి 68.95 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
పోలింగ్ ప్రశాంతం.. స్ట్రాంగ్‌రూంలో అభ్యర్థుల భవితవ్యం - ballet box lu distribution center ku taralimpu
కాగజ్‌నగర్ పురపాలిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఓటింగ్ సమయం ముగిసే సమయానికి 68.95 శాతం పోలింగ్ నమోదైంది.
![పోలింగ్ ప్రశాంతం.. స్ట్రాంగ్‌రూంలో అభ్యర్థుల భవితవ్యం 68-dot-95-per-cent-polling-was-recorded-in-kagaznagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5806158-663-5806158-1579716081303.jpg)
కాగజ్‌నగర్‌లో 68.95 శాతం పోలింగ్ నమోదు