తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం - zp samavesham

ఖమ్మంలో జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం జడ్పీ ఛైర్మన్​ వాసుదేవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రజా సమస్యలపై చర్చించారు.

ఖమ్మంలో జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం

By

Published : Jun 15, 2019, 11:15 PM IST

ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సభ్యుల సర్వసభ్య సమావేశం జరిగింది. జడ్పీ ఛైర్మన్ వాసుదేవ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశానికి త్వరలో మాజీలు కాబోతున్న జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. ఇదే వారి చివరి సర్వసభ్య సమావేశం. పలు ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఖమ్మంలో జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details