తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సహకారం - yenkur zptc helped fire accident victims in medepalli

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మేడేపల్లి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ కుటుంబం సర్వం కోల్పోయింది. బాధిత కుటుంబానికి రెవెన్యూ శాఖ నుంచి ఆర్థికసాయం అందించారు.

yenkur zptc helped fire accident victims in medepalli
అగ్నిప్రమాద బాధితులకు జడ్పీటీసీ సహకారం

By

Published : Feb 29, 2020, 7:40 PM IST

Updated : Feb 29, 2020, 7:59 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మేడేపల్లి గ్రామంలో షార్ట్​ సర్క్యూట్​తో పూరిల్లు దగ్ధమైంది. ప్రమాదంలో వాసు ఇల్లు, గృహోపకరణాలు, నగదు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఏన్కూరు జడ్పీటీసీ బుజ్జి, తెరాస నాయకులు మేమున్నామంటూ ముందుకొచ్చారు.

రెవెన్యూ శాఖ ద్వారా తక్షణ సాయం కింది రూ.8 వేలు, నిత్యావసర సరుకులు అందజేశారు. తమకు రెండు పడక గదుల ఇంటిని మంజూరు చేయాలని బాధిత కుటుంబం జడ్పీటీసీను కోరారు.

అగ్నిప్రమాద బాధితులకు జడ్పీటీసీ సహకారం

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

Last Updated : Feb 29, 2020, 7:59 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details