ఖమ్మం జిల్లా తెరాస పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు.
'మహిళలను గౌరవించటం మనదేశ సంప్రదాయం' - Women's Day celebrations
అతివలను గౌరవించటం మనదేశ సంప్రదాయమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా తెరాస పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి.. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

'మహిళలను గౌరవించటం మనదేశ సంప్రదాయం'
అతివలను గౌరవించటం మనదేశ సంప్రదాయమని అజయ్ కుమార్ అన్నారు. మహిళలకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి:'అతివల విజయాలకు ప్రతీకగా మహిళా దినోత్సవం'