ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహిళా దినోత్సవ సంబురాలు... ఆడిపాడిన ఉపాధ్యాయులు