ఖమ్మంలో షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పూజ, జిల్లా కోర్టు న్యాయమూర్తి రుబీనా ఫాతిమా పాల్గొన్నారు. ఖమ్మం పెవిలియన్ మైదానం నుంచి పటేల్ స్టేడియం వరకు 2కె రన్ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు.
షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు - women's day celebrations 2020
షీ టీమ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
అనంతరం డీజే పాటలకు యువతులు కేరింతలు కొడతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. షీ టీమ్ సభ్యులు తాము అందించే సేవల గురించి అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి:ఈ బాల దిగ్గజాలు పర్వతాలు ఎక్కేస్తున్నారు!