ప్రపంచ్‌కప్‌లో జోరుమీదున్న కోహ్లీ సేన.. సెమీస్‌లోనూ విజయం సాధించాలని ఖమ్మం క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. న్యూజిలాండ్‌ను చిత్తు చేయడం ఖాయమంటున్నారు. ఇండియా గెలవాలంటూ ప్రదర్శనలు, ర్యాలీలు చేస్తున్నారు. మాంచెస్టర్ వేదికగా జరిగే పోరులో భారత్ జట్టు పైచేయి సాధిస్తుందంటున్న క్రికెట్ అభిమానులతో ఈటీవీ భారత్ ప్రతినిధి లింగయ్య ముఖాముఖి...
'కోహ్లీ సేన విజయం తథ్యం' - భారత్ న్యూజిలాండ్ మ్యాచ్
వరుస విజయాలతో దూసుకెళ్తోన్న భారత్ జట్టు సెమీస్‌లోనూ దూకుడు ప్రదర్శిస్తుందని ఖమ్మం క్రీడా అభిమానులు ధీమాగా ఉన్నారు. ప్రపంచ్ కప్‌ను సైతం సొంతం చేసుకుంటామని ఆకాంక్షిస్తున్నారు.
'కోహ్లీ సేన విజయం తథ్యం'