54 రోజుల పాటు సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పనిచేసిన తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని తాత్కాలిక ఉద్యోగులు ఖమ్మం కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిషత్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు కలెక్టరును కలిసి వినతి పత్రం అందజేశారు. 54 రోజుల పాటు పనిచేసినందుకు గాను తమకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలని... భవిష్యత్తులో జరిగే ఉద్యోగ నియామకాలలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఆర్టీసీ సమ్మెలో మేం విధులు నిర్వర్తించాం... మమ్మల్ని గుర్తించరూ !! - RTC_TEMPORARY_EMP
ఆర్టీసీ సమ్మె సమయంలో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేసిన తమకు గుర్తింపు పత్రాలనివ్వాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కోరారు. భవిష్యత్‌లో జరిగే నియామకాల్లో తమకు అవకాశం ఇవ్వాలన్నారు.
![ఆర్టీసీ సమ్మెలో మేం విధులు నిర్వర్తించాం... మమ్మల్ని గుర్తించరూ !! '52 రోజులు పనిచేసినందుకు మాకు గుర్తింపు పత్రం ఇవ్వండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5322752-thumbnail-3x2-temporary.jpg)
'52 రోజులు పనిచేసినందుకు మాకు గుర్తింపు పత్రం ఇవ్వండి'
'52 రోజులు పనిచేసినందుకు మాకు గుర్తింపు పత్రం ఇవ్వండి'
ఇవీ చూడండి : ఉరి తాళ్ల తయారీకి ఆర్డర్- 'నిర్భయ' దోషుల కోసమేనా?
TAGGED:
RTC_TEMPORARY_EMP