తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో వీఆర్వోల రిలే దీక్షలు - ఖమ్మంలో తహసీల్దార్​ విజయా రెడ్డి హత్యకు నిరసన

తహసీల్దార్​ విజయా రెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మంలో వీఆర్వోలు రిలే దీక్షలు ప్రారంభించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ఖమ్మంలో వీఆర్వోల రిలే దీక్షలు

By

Published : Nov 6, 2019, 3:34 PM IST

ఖమ్మంలో వీఆర్వోల రిలే దీక్షలు
అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్ విజయా రెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మంలో వీఆర్వోల సంఘం రిలే దీక్షలు ప్రారంభించింది. ధర్నాచౌక్​లో వీఆర్వోలు దీక్షకు బైఠాయించారు. రెవెన్యూ సిబ్బందిపై దాడులను అరికట్టాలని, అధికారులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విజయా రెడ్డి హత్యకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details