ఖమ్మం జిల్లా నాచారంలో మహాసంకల్ప విశ్వశాంతి గాయత్రి మహాయజ్ఞం ఘనంగా జరిగింది. సిద్ధాశ్రమం రెండో వార్షికోత్సవంలో భాగంగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన 108 అగ్నిహోత్రాల్లో యాగం చేపట్టారు.
వైభవంగా విశ్వశాంతి గాయత్రి మహాయజ్ఞం - vishwa shanti gayatri homam in khammam
ఖమ్మం జిల్లా నాచారంలో వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 108 అగ్నిహోత్రాలతో ఏర్పాటు చేసిన మహాసంకల్ప విశ్వశాంతి గాయత్రి మహాయజ్ఞం వైభవంగా జరిగింది.
వైభవంగా విశ్వశాంతి గాయత్రి మహాయజ్ఞం
తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై యాగంలో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ, మేళతాళాలు, అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ఇవీ చూడండి:మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం