తెలంగాణ

telangana

చెక్కులను పంపిణీ చేసిన వైరా ఎమ్మెల్యే

By

Published : Oct 23, 2019, 3:28 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు తాహసీల్దార్ కార్యాలయం వద్ద కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ లబ్దిదారులకు పంపిణీ చేశారు.

చెక్కులను పంపిణీ చేసిన వైరా ఎమ్మెల్యే

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉండే విధంగా సంక్షేమ పథకాలు రూపొందించిందన్నారు. ఈ పథకం నిరుపేదల కళ్లల్లో సంతోషాన్ని నింపుతుందన్నారు. ఆడపిల్లలకి వివాహంతో పాటు, ఈ పథకం ద్వారా బాల్యవివాహాలను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.

చెక్కులను పంపిణీ చేసిన వైరా ఎమ్మెల్యే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details