సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ, సర్పంచులు విధిగా హాజరవాలని, తమ పరిధిలో సమస్యలు అధికారులకు తెలియజేయాలన్నారు. కొత్త చట్టం ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులపై కూడా చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలి: రాములు నాయక్
ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పిలుపునిచ్చారు. ఏన్కూరు మండల పరిషత్ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు అంకితం కావాలి: రాములు నాయక్
ఇదీ చూడండి : అమెరికా సైన్యం చేతిలో బగ్దాదీ వారసుడు హతం