ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరు వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐకాస బంద్‌లో భాగంగా రాస్తారోకోలు చేసి దుకాణాలు బంద్ చేయించారు. బస్సుల బంద్‌తో ఖమ్మం-కొత్తగూడెం ప్రధాన రహదారిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా - TSRTC WORKERS BUNDH
ఖమ్మం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
TAGGED:
TSRTC WORKERS BUNDH