ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతికి నిరసనగా రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు ఐకాస పిలుపు నిచ్చింది. బంద్‌కు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెజస, న్యూడెమోక్రసీ, ఇతర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. శ్రీనివాస్‌రెడ్డి మృతిపట్ల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మౌనం పాటించారు. ఖమ్మం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెదేపా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సీపీఐ, సీపీఎం నేతల ఆందోళన చేపట్టారు.
రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్ - TSRTC JAC CALLS KHAMMAM BANDH ON MONDAY
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతికి నిరసనగా రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు ఐకాస పిలుపిచ్చింది. బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.
రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్