తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో - ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

ఖమ్మం జిల్లా వైరాలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్, తెదేపా, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.

వైరాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

By

Published : Oct 16, 2019, 2:31 PM IST

ఖమ్మం జిల్లా వైరాలో ఆర్టీసీ కార్మికులు 12వ రోజు సమ్మెలో భాగంగా రాస్తారోకో నిర్వహించారు. వీరికి కాంగ్రెస్, తెదేపా, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సత్తుపల్లి- ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

వైరాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

ABOUT THE AUTHOR

...view details