ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా విపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఏన్కూరులో ఖమ్మం- కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం నుంచి దుకాణాలు బంద్ చేయించారు. వైరా, తల్లాడ, కొనిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు చేశారు.
ఖమ్మంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్ - ఏన్కూరులో ఖమ్మం- కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికుల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఖమ్మంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ బంద్