ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి చనిపోవడానికి నిరసనగా ఆర్టీసీ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖమ్మంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్ వద్ద ప్రైవేటు వాహనాల కోసం పడిగాపులు పడుతున్నారు. ఆటోలు, లారీలు, కార్ల సహాయంతో గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయత్నింస్తున్నారు. బంద్ తీవ్రత దృష్ట్యా ఇతర ప్రాంత బస్సులను నగరం బయట నుంచే పంపించేస్తున్నారు.
ఆర్టీసీ బంద్.. ప్రయాణికుల కష్టాలు - ప్రయాణికులు
ఆర్టీసీ పిలుపునిచ్చిన బంద్ కారణంగా ఖమ్మం జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగినన్ని ప్రవేటు వాహనాలు అందుబాటులో లేక నానాపాట్లు పడుతున్నారు.
ఆర్టీసీ బంద్.. ప్రయాణికుల కష్టాలు