సత్తుపల్లిలో తెరాస ఏకపక్ష విజయం - తెలంగాణ పురపాలక ఎన్నికల ఫలితాలు
![సత్తుపల్లిలో తెరాస ఏకపక్ష విజయం trs party is inlead in telangana municipal elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5833637-587-5833637-1579928071488.jpg)
మున్సిపల్ ఎన్నికల్లో కారు దూకుడు
09:56 January 25
పురపాలక ఎన్నికల్లో దూసుకెళ్లిన కారు
సత్తుపల్లి మున్సిపాలిటీలో కారు దూసుకెళ్లింది. మెుత్తం 23 వార్డుల్లో తెరాస ఏకపక్ష విజయం సాధించింది. అన్ని వార్డుల్లో విజయం సాధించటంతో తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి.
Last Updated : Jan 25, 2020, 3:09 PM IST