తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరా పురపాలికలో తెరాస ప్రచారం - పురపాలక ఎన్నికలు 2020

ఖమ్మం జిల్లా వైరాలో పురపాలక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే రాములు నాయక్​ ప్రచారంలో పాల్గొన్నారు.

trs campaign at wyra in khammam district
వైరా పురపాలికలో తెరాస ప్రచారం

By

Published : Jan 15, 2020, 12:12 PM IST

ఖమ్మం జిల్లా వైరాలో సంక్రాతి పండుగ రోజు పురపాలక ప్రచారం జోరుగా సాగింది. ఎమ్మెల్యే రాములునాయక్‌ తెరాస అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ 20 వార్డుల్లో ప్రచారం చేశారు.

వైరా పురపాలికలో తెరాస ప్రచారం

పలు చోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురపాలిక అభివృద్ధి జరగాలంటే తెరాసను గెలిపించాలని కోరారు. అభ్యర్థులతో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details