తెలంగాణ

telangana

ETV Bharat / state

పరస్పరం దాడులు చేసుకున్న తెరాస, కాంగ్రెస్ శ్రేణులు - ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికల తాజా వార్తలు

ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికల పోలింగ్​ కొనసాగుతోంది. పీజీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తెరాస, కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి.

khammam
తెరాస, కాంగ్రెస్

By

Published : Apr 30, 2021, 3:18 PM IST

Updated : Apr 30, 2021, 3:30 PM IST

ఖమ్మం ప్రభుత్వ పీజీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తెరాస, కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నాయి. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

కరోనా నేపథ్యంలో ఓటర్లు భయంభయంగానే పోలింగ్​ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. మాస్కు లేకుండా ఎవరినీ పోలింగ్​ కేంద్రంలోకి రానివ్వడం లేదు. కొవిడ్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులు చెబుతున్నారు.

పరస్పరం దాడులు చేసుకున్న తెరాస, కాంగ్రెస్ శ్రేణులు

ఇదీ చదవండి:రాత్రి కర్ఫ్యూ అనంతర చర్యలు వెల్లడించక పోవడంపై హైకోర్టు అసహనం

Last Updated : Apr 30, 2021, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details