హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో శానంపూడి సైదిరెడ్డి గెలుపొందినందున ఖమ్మంలోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో తెరాస శ్రేణులు విజయోత్సవ సంబురాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ప్రజలు తెరాస వెంటే ఉన్నారని మరో సారి రుజువు అయ్యిందన్నారు. ఖమ్మం నుంచి కార్పొరేటర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ఫలితం దక్కిందన్నారు.
హుజూర్నగర్లో గెలుపుతో ఖమ్మంలో సంబురాలు - ఖమ్మంలో తెరాస కార్యకర్తలు సంబురాలు
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో శానంపూడి సైదిరెడ్డి గెలుపొందినందున... ఖమ్మంలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
హుజూర్నగర్లో గెలుపుతో ఖమ్మంలో సంబురాలు