ఖమ్మంలో పలు అభివృద్ధి పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. సుమారు 4.50 కోట్ల వ్యయంతో... నగరంలోని డీఆర్డీఏ, గొల్లగూడెం రోడ్లలోని సెంట్రల్ లైటింగ్, డివైడర్లను మంత్రి ప్రారంభించారు. నగరంలోని మరిన్ని రోడ్లకు సెంట్రల్ లైటింగ్ కేటాయించామని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ నామ నాగేశ్వరరావు, మేయర్ డా. పాపాలాల్ పాల్గొన్నారు.
ఖమ్మంలో సెంట్రల్ లైటింగ్ ప్రారంభం - minister puvvada ajay kumar started central lighting system in khammam
ఖమ్మంలోని అంతర్గత ప్రధాన వీధుల్లో సెంట్రల్ లైటింగ్‌ను రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, మేయర్ డా.పాపాలాల్ పాల్గొన్నారు.

ఖమ్మంలో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మంలో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఇదీ చూడండి: మీరు చూడాలంటే... నేను ఉండాల్సిందే!!