'గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి' - గ్రామాభివృద్ధి
గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వారికి స్థానికులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
!['గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4428113-838-4428113-1568372582333.jpg)
'గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి'
'గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి'
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మార్చి అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రెబ్బవరంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని అంశాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలంతా కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
- ఇదీ చూడండి : 'మూడు నెలల్లో సాగునీటి సమస్య పరిష్కరిస్తాం'