ఖమ్మంలో రేపు 10 వేల మంది పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు అందిస్తామన్నారు.
10 వేల మందికి నిత్యావసరాల పంపిణీ: మంత్రి పువ్వాడ - groceries distribution
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. రేపు 10 వేల మందికి 8 రకాల నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు.
10 వేల మందికి నిత్యావసరాల పంపిణీ: మంత్రి పువ్వాడ
లాక్‌డౌన్ వల్ల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. 8 రకాల నిత్యావసరాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. పేదలను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంధ సంస్థలు ముందుకు రావాలని కోరారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. వారం రోజుల్లో 279 మందికి నిర్ధరణ