ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేశారు. రాష్ట్రంలో రక్తం నిల్వలు తగ్గిపోయాయని.. రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. లాక్డౌన్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
రక్తదానం చేసిన మంత్రి పువ్వాడ అజయ్ - మంత్రి పువ్వాడ అజయ్
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేశారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రక్తం ఇచ్చారు.
రక్తదానం చేసిన మంత్రి పువ్వాడ అజయ్