ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శిబిరంలో ధర్నా చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ వ్యాపారుల ధర్నా - ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా వ్యాపారుల ధర్నా
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ చర్యల వల్ల ఎంతోమంది మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖమ్మం రూరల్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ వ్యాపారుల ధర్నా
ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని వ్యాపారులు హెచ్చరించారు. ధర్నాకు న్యూ డెమోక్రసీ నాయకులు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి:కొత్త మండలంగా మాసాయిపేట.. తుది నోటిఫికేషన్ విడుదల