ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్‌ను యథావిధిగా కొనసాగించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొని.. మద్దతు ప్రకటించారు. పాత బస్టాండ్‌నే.. సిటీ బస్టాండ్‌గా కొనసాగించాలని ఉత్తమ్ ప్రభుత్వానికి సూచించారు.
'పాత బస్టాండ్‌నే.. సిటీ బస్టాండ్‌గా కొనసాగించాలి' - ఖమ్మం పాత బస్టాండ్
ఖమ్మం పాత బస్టాండ్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. నగర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాత బస్టాండ్‌నే.. సిటీ బస్టాండ్‌గా కొనసాగించాలని కోరారు.
"పాత బస్టాండ్‌నే.. సిటీ బస్టాండ్‌గా కొనసాగించాలి'