ఫిబ్రవరి 1న ఖమ్మం శివారు టీఎన్జీవో కాలనీలోని ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కాలనీలో అన్ని హంగులతో పలు ఆలయాలు నిర్మిస్తున్నారు. సరస్వతి, శివుడు, రామాలయం కడుతున్నారు.
రేపు టీఎన్జీవో కాలనీలో విగ్రహాల ప్రతిష్టాపన - రేపు టీఎన్జీవో కాలనీలో విగ్రహాల ప్రతిష్టాపన
ఖమ్మం శివారు టీఎన్జీవో కాలనీలోని ఆలయంలో ఫిబ్రవరి 1న విగ్రహాల ప్రతిష్టాపన చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు హాజరు కావాలని ఉద్యోగ సంఘ నాయకులు కోరారు.
రేపు టీఎన్జీవో కాలనీలో విగ్రహాల ప్రతిష్టాపన
మూడు ఎకరాల స్థలంలో విష్ణు పుష్కరిణి ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, భక్తులు కార్యక్రమానికి తరలిరావాలని ఉద్యోగ సంఘ నాయకులు కోరారు.
ఇవీ చూడండి:కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు
TAGGED:
kammam latest news