కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఖమ్మం అధికారులు సిద్ధమవుతున్నారు. నగర శివారులో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో టేకులపల్లిలో 50 పడకలతో ఐసోలేషన్ వార్డులను మహిళల కోసం ఏర్పాటు చేశారు. రఘునాథపాలెం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల ఆవరణలో 300 పడకలతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు.
రఘునాథపాలెంలో 300 పడకలతో ఐసోలేషన్ వార్డులు - 300 పడకలతో ఐసోలేషన్ వార్డులు
కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ఖమ్మం అధికారులు సిద్ధమయ్యారు. టేకులపల్లిలో 50 పడకలు, రఘునాథపాలెంలో 300 పడకలతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు.
రఘునాధపాలెంలో 300 పడకలతో ఐసోలేషన్ వార్డులు