ఒకే రాత్రి రెండు ఇళ్లలో చోరీ - వెండి పట్టీలు
ఖమ్మంలో దొంగలు ఒకేరాత్రి రెండు ఇళ్లలో చోరీ చేశారు. విజయనగర్ కాలనీలో మొత్తం 20 వేల నగదు, వెండి పట్టీలు అపహరణ అయినట్లు బాధితులు పేర్కొన్నారు.
ఒకే రాత్రి రెండు ఇళ్లలో చోరీ
ఇవీ చూడండి : ప్రగతినగర్లో చిరుత కలకలం