ఖమ్మం జిల్లా మధిరలోని పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని రాముల వారి కల్యాణ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. సీతారాముల విగ్రహాలను అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి - పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని రాముల వారి కల్యాణ వేడుకలు
ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రాములవారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
![శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4821393-229-4821393-1571648343764.jpg)
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి