ఖమ్మం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. కార్యవర్గం ఏర్పడిన తర్వాత తొలి సమావేశాన్ని ఛైర్మన్ లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు హాజరయ్యారు.
ఖమ్మంలో తొలి జడ్పీ సర్వసభ్య సమావేశం - ఖమ్మంలో తొలి జడ్పీ సర్వసభ్య సమావేశం
ఖమ్మం జిల్లా పరిషత్ కార్యవర్గం ఏర్పడిన తర్వాత తొలి సర్వసభ్య సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు.
ఖమ్మంలో తొలి జడ్పీ సర్వసభ్య సమావేశం
సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ సీఈవో ప్రియాంక పాల్గొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యత్తు, మార్కెటింగ్ సమస్యలపై చర్చించారు.
- ఇదీ చూడండి : ఏపీ సీఎం జగన్‌కు చుక్కెదురు... హాజరు కావాల్సిందే!