తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలేరులో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభం - former MLA Padmarao

మోదీ పిలుపు మేరకు గాంధీ సంకల్పయాత్రను నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ధర్మారావు వెల్లడించారు.

పాలేరులో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభం

By

Published : Oct 29, 2019, 3:25 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని గాంధీజీ సంకల్ప యాత్రను మాజీ ఎమ్మెల్యే పద్మారావు ప్రారంభించారు. గాంధీ కలలు కన్నా స్వరాజ్యం రావాలని, స్వచ్ఛభారత్ కల నెరవేరాలని, ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించండమే సంకల్పయాత్ర ముఖ్యఉద్దేశమని తెలిపారు. గాంధీ కుటుంబం అని చెప్పుకునే కొన్ని పార్టీలు గాంధీని విస్మరించారని ఆరోపించారు. ఈ యాత్రలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

పాలేరులో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details