ఖమ్మంలోని తిరుమల థియేటర్‌లో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి చేసింది. విజయోత్సవాల్లో భాగంగా దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్లు చార్మీ, నిధి అగర్వాల్‌లు ప్రేక్షకులతో కాసేపు ఉత్సాహంగా గడిపారు. హీరోయిన్ నిధి సినిమాలోని డైలాగులు చెప్పి ఉర్రూతలూగించింది. ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందాన్ని చూసేందుకు అభిమానులు, నగరవాసులు భారీగా తరలొచ్చారు.
ఖమ్మంలో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి - విజయోత్సవాలు
ఖమ్మంలో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి చేసింది. విజయోత్సవాల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్లు చార్మీ, నిధి అగర్వాల్ పాల్గొన్నారు. నిధి అగర్వాల్ సినిమాలోని డైలాగులు చెప్పి కుర్రకారును ఉర్రుతలూగించింది.

ఖమ్మంలో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి
ఖమ్మంలో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి
ఇదీ చూడండి: కొత్త సినిమాలో దుల్కర్- సోనమ్ కెమిస్ట్రీ అదుర్స్
Last Updated : Jul 30, 2019, 1:14 PM IST