ప్రతిపక్షాల నిరసన ప్రదర్శన ఖమ్మంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఖమ్మంలో పాత బస్టాండ్ కొనసాగించాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. వారు బొమ్మన సెంటర్ వద్ద రాగానే పోలీసులు అడ్డుకున్నారు.
ఖమ్మంలో ఉద్రిక్తతకు దారి తీసిన నిరసన ప్రదర్శన - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
ఖమ్మంలో పాత బస్టాండ్ కొనసాగించాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఎంఎల్ తలపెట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. బొమ్మన సెంటర్ వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఖమ్మంలో ఉద్రిక్తతకు దారి తీసిన నిరసన ప్రదర్శన
పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగి అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఖమ్మంలో ఉద్రిక్తతకు దారి తీసిన నిరసన ప్రదర్శన
ఇదీ చదవండి:నెటిజన్లకు కన్నీళ్లు తెప్పిస్తున్న యాడ్... ఎందుకంటే?
Last Updated : Feb 27, 2021, 1:23 PM IST