తెలంగాణ

telangana

ETV Bharat / state

TS Sero-survey: రాష్ట్రంలో ప్రారంభమైన సిరోలెన్స్ సర్వే - తెలంగాణలో కరోనా వార్తలు

TS Sero-survey
TS

By

Published : Jan 4, 2022, 11:09 AM IST

Updated : Jan 4, 2022, 11:51 AM IST

11:06 January 04

Sero-survey in Telangana: ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్‌ ఆధ్వర్యంలో సిరోలెన్స్‌ సర్వే

Sero-Survey in Telangana: రాష్ట్రంలో సిరోలెన్స్ సర్వే ప్రారంభమైంది. ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్‌ ఆధ్వర్యంలో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి, యాంటీబాడీల తయారీపై సమగ్ర వివరాలు సేకరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం, నిజామాబాద్​, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సర్వే చేస్తున్నారు.

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రజల్లో యాంటీబాడీల తయారీ గురించి సిరోలెన్స్​ సర్వే ప్రారంభించింది. ప్రతి జిల్లాలో సాధారణ ప్రజలు, హెల్త్​కేర్​ వర్కర్ల నుంచి రక్త నమూనాలు సేకరించి కొవిడ్​, యాంటీబాడీలను పరీక్షించనున్నారు.

ఇదీ చూడండి:Telangana High Court on Corona : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

Last Updated : Jan 4, 2022, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details