నిజాం నుంచి విముక్కి పొందడానికి అనేక మంది సీపీఐ నాయకులు అమరులయ్యారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్ర కొత్తగూడెం చేరుకున్న సందర్భంగా మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం సంస్థానం దేశంలో విలీనం అయిందన్నారు.
కొత్తగూడెం చేరిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్ర - కొత్తగూడెం చేరిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్ర
సీపీఐ చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్ర కొత్తగూడెం చేరుకుంది. యాత్ర బృందానికి.. స్థానిక నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
సాంబశివరావు
TAGGED:
badradri kothagudem