కేజీబీవీల్లో తమ సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల సంఘం డిమాండ్ చేసింది. ఉద్యోగ పదోన్నతి కల్పించాలని టీచర్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ ఖమ్మంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. పెవిలియన్ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు.
'సమస్యలు పరిష్కరించాలి.. పదోన్నతి కల్పించాలి' - Khammam District Latest News
పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పదోన్నతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూ ర్యాలీ
తమ సీనియార్టీకి అనుగుణంగా పీఆర్‌సీ ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. పాఠశాలల్లో వారి సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతూ ధర్నా చేశారు.