ఖమ్మం జిల్లా వైరాలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. విద్యార్థులు తమ గురువులను సత్కరించి గురు దైవాన్ని చాటారు. ఉపాధ్యాయులను అలరిస్తూ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అకట్టుకున్నారు. పలు పాఠశాలల్లో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి స్వయం పాలనా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భోదనా కార్యక్రమాలు చేపట్టి తమ ప్రతిభను చాటుకున్నారు.
వైరాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం - Teachers Day is glorious in Vyra
ఖమ్మం జిల్లా వైరాలో ఉపాధ్యాయ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి భోదనా కార్యక్రమాలు చేపట్టి తమ ప్రతిభను చాటుకున్నారు.
Teachers Day is glorious in Vyra