కూసుమంచి కుసుమాలపై కన్నేసిన కీచకుడు - sankar reddy
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే... అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడు. కూతురు వయసున్న వారి పట్ల కీచకుడిలా వ్యవహరించాడు. పాఠశాల అనే విషయం మరిచి పిల్లలతో పైశాచికంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చిన ఘటన కూసుమంచి ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది.
![కూసుమంచి కుసుమాలపై కన్నేసిన కీచకుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2370988-460-c396e8c2-51e3-4853-8421-6f4c1f65c348.jpg)
కూసుమంచి కుసుమాలపై కన్నేసిన కీచకుడు
కూసుమంచి కుసుమాలపై కన్నేసిన కీచకుడు
పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడు పరారీలో ఉన్నాడు.