తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు సారథ్యంలోని తెదేపా ముందుకు సాగుతున్నట్లు... తెలంగాణ తెదేపా ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం తెలిపారు. భవిష్యత్తులో రెండు రాష్టాల్లోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
'తెదేపా అధికారంలోకి రావడం ఖాయం' - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో తేదేపా అధికారంలోకి రావడం ఖాయమని... తెలంగాణ తెదేపా ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఖమ్మం జిల్లాలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
ఖమ్మం జిల్లా మధిరలో తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సీఈసీ సుశీల్ చంద్రకు కరోనా