ఖమ్మంలో జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జూబ్లీ క్లబ్లో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జట్లు ఈ పోటీల్లో పాల్గోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఆటలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.
ఖమ్మంలో జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు
ఖమ్మంలో టేబుల్ టెన్నిస్ పోటీలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జట్లు ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
ఖమ్మంలో జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు