తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత - రేషన్​ బియ్యం పట్టుకున్న ఖమ్మం పోలీసులు

ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొనిజర్ల మండలం క్రాంతినగర్​ వద్ద బొలెరో వాహనం, 80 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

rice
రేషన్​ బియ్యం

By

Published : Jan 3, 2021, 1:56 PM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం క్రాంతినగర్​ వద్ద 80 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రవాణాకు సిద్ధంగా ఉన్న బొలెరో వాహనాన్ని సీజ్​ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మొగిలి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ను అడుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

ABOUT THE AUTHOR

...view details