ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం టీఎల్పేట గుడ్న్యూస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ విద్యార్థులు పూలతో వీడ్కోలు పలికి ప్రత్యేకత చాటుకున్నారు.
విద్యార్థుల వీడ్కోలు.. ఆకట్టుకున్న నృత్యాలు - Good News High School
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో గుడ్న్యూస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం సంతోషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

విద్యార్థుల వీడ్కోలు.. ఆకట్టుకున్న నృత్యాలు
ఈ వీడ్కోలు సభలో పలువురు విద్యార్థులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి రావాలని ఉపాధ్యాయులు సూచించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
విద్యార్థుల వీడ్కోలు.. ఆకట్టుకున్న నృత్యాలు
ఇదీ చూడండి :యువకులతో కలిసి నృత్యాలు చేసిన మేయర్